శవంతో సెక్స్ క్రూరమే.. చత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు

‘శవంతో సెక్స్‌లో పాల్గొనడం క్రూరమైన చర్య’ అని.. అది లైంగిక దాడి కిందికి రాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు అభిప్రాయపడింది. రద్దయిన భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 376 లేదా పోక్సో చటం ప్రకారం బాధితురాలు బతికి ఉన్నప్పుడే చటాలు వరిస్తాయని తేల్చిచెప్పింది. దోషిని అత్యాచార నేరం కింద శిక్షించడానికి అవకాశం లేదని తెలిపింది. అత్యంత భయంకరమైన నేరాలో ఇది ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని ద్వి సభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.

సంబంధిత పోస్ట్