సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని లైంగిక దాడి.. అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్

సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మించిన అసిస్టెంట్ డైరెక్టర్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైజాగ్ కు చెందిన సిద్ధార్థ వర్మ(30) అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువతికి మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్