మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ఎన్‌కౌంటర్

బిహార్‌లోని జముయిలో మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు నందన్ యాదవ్, హరేరామ్ యాదవ్ అనే ఇద్దరిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. వీరిలో నందన్ యాదవ్, హరేరామ్ యాదవ్ లపై పోలీసులు కాల్పులు జరపడంతో వారి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం టెన్త్ విద్యార్థినిని వేధించిన నందన్, ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి యత్నించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕