షెఫాలీ వర్మ సెంచరీ.. బంగ్లా టార్గెట్‌ 196

ఆసియా క్రీడల్లో భాగంగా సెమీఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్ తరఫున ఓపెనర్‌ షెఫాలీ వర్మ 49 బంతుల్లో 9 సిక్సర్లు, మూడు ఫోర్లతో శతకం సాధించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ 40, స్మృతి మంధాన 37 పరుగులతో రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕