కేఎల్ రాహుల్-యజమాని గొడవపై షమీ స్పందన

ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా, మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ మధ్య జరిగిన గొడవపై ఆ జట్టు బౌలర్ మహమ్మద్ షమీ స్పందించారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, వేల కోట్లు పెట్టుబడి పెట్టిన యజమాని ఫలితాల గురించి ఆశించడం, ఆందోళన చెందడం సహజమని షమీ సమర్థించారు. రూ. 7,090 కోట్లు పెట్టిన గోయెంకాపై వస్తున్న విమర్శలు, మీమ్స్ సరికాదని, పెట్టుబడిదారుడి టెన్షన్‌ను అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్