శని జయంతి.. చేయాల్సిన పనులు ఇవే

హిందూ సంప్రదాయం ప్రకారం శనీశ్వరుడు సూర్య భగవానుడు, ఛాయా దేవీల కుమారుడు. ఆయన వైశాఖ మాసం అమావాస్య రోజున జన్మించాడు. ఆయన పుట్టిన రోజును హిందువులు శని జయంతిగా జరుపుకుంటారు. ఈ ఏడాది మే 27న శని జయంతి వచ్చింది. ఆ రోజున నల్ల నువ్వులు, నూనె, నల్లని వస్త్రాలు, మినపప్పు, దుప్పట్లు దానం చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు. అంతేకాదు పేదలకు అన్నదానం చేయడం శుభప్రదం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్