ఆమె అందమైన నా చిట్టి చెల్లి.. ప్రధాని మోదీ

భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని సనాయె తకాయిచిని ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానించారు. గురువారం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో, మోదీ ఆమెను తన 'చిట్టి చెల్లెలు'గా అభివర్ణించారు. భారతదేశ వృద్ధి ప్రయాణంలో జపాన్ పాత్ర కీలకమని కొనియాడారు. తకాయిచి కూడా ఇరువురం ఒకే మార్గంలో ఉన్నామని, తమ సంభాషణల్లో ఇది స్పష్టమైందని తెలిపారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన ఈ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో రక్షణ, సాంకేతిక సహా పలు అంశాలపై చర్చలు జరిగాయి.

సంబంధిత పోస్ట్