బుల్లెట్ బైక్ నడపడం రాదని... భర్తను వదిలేసింది

కర్ణాటకలోని దొడ్డబళ్లాపురలో ఓ వింత ఘటన వెలుగుచూసింది. బుల్లెట్ బైక్ నడపడం రాదనే నెపంతో సుధారాణి అనే మహిళ తన మొదటి భర్తను, ఇద్దరు పిల్లలను వదిలేసింది. అనంతరం అనంతమూర్తి అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని రూ. 20 లక్షలు కాజేసింది. ఆపై కనకపురకు చెందిన మరో వ్యక్తిని కూడా ట్రాప్ చేసింది. ముగ్గురిని మోసం చేసిన ఈ కిలాడీ లేడీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్