మరికొన్ని రోజులు భారత్‌లోనే షేక్ హసీనా!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరికొన్ని రోజులు భారత్‌లోనే ఉండనున్నారు. యూకేలో ఆశ్రయం పొందాలని హసీనా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి దక్కే వరకు ఆమె భారత్‌లోనే ఉంటారని పలు ఆంగ్ల మీడియాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి హసీనాకు భారత ప్రభుత్వం తాత్కాలిక అనుమతి మంజూరు చేసిందని పేర్కొన్నాయి.

సంబంధిత పోస్ట్