పెరుగు, తేనెతో మెరిసే మృదువైన జుట్టు

పెరుగు, తేనెతో  జుట్టును అద్భుతంగా మార్చుకోవచ్చు. పెరుగులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, లాక్టిక్ యాసిడ్ జుట్టుకు సహజ కండిషనర్‌గా పనిచేస్తాయి. తేనె గాలిలోని తేమను గ్రహించి జుట్టుకు అందించి, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఈ రెండింటితో తయారుచేసే హెయిర్ మాస్క్‌ను జుట్టుకు పట్టించి, 40 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. జుట్టు రాలడం తగ్గడానికి మెంతుల నీరు, నల్లగా పెరగడానికి కొబ్బరి నూనెలో కరివేపాకు, చిట్లిపోకుండా ఉండటానికి కలబంద జెల్ వంటి సహజ చిట్కాలను కూడా పాటించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్