శివ 4K రీ - రిలీజ్.. అల్లు అర్జున్‌ స్పెషల్ వీడియో

'శివ' చిత్రం 36 ఏళ్ల పూర్తీ చేసుకోవడం అలాగే అన్నపూర్ణ స్టూడియో 50 వసంతాలు పూర్తీ చేసుకోవడంతో నవంబర్‌ 14న 4Kలో రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని పలువురు సెలెబ్రిటీలు షేర్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఈ మూవీకి రెండు లారీల పేపర్స్ తీసుకెళ్లండి అన్న స్పెషల్ వీడియోను నాగార్జున షేర్ చేస్తూ "డియర్ అల్లు అర్జున్ నీకు రెండు లారీల థ్యాంక్స్" అంటూ రాసుకొచ్చిన వీడియో వైరల్ అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్