'శివ' సినిమా నా పై తీవ్ర ప్రభావం చూపింది - ప్రభాస్

నాగార్జున కథానాయకుడిగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ హిట్ 'శివ' 36 ఏళ్ల తర్వాత 4కె ఫార్మాట్‌లో రీ-రిలీజ్ అవుతోంది. అప్పట్లో నాగార్జునను చూసి ఎంతోమంది హీరోలు స్ఫూర్తి పొందారు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తాను ఐదో తరగతి చదువుతున్నప్పుడు 'శివ' చూశానని, ఆ సినిమా తనపై తీవ్ర ప్రభావం చూపిందని, తన స్నేహితులు ఆ చైన్ లాగే స్టైల్‌ను అనుకరించేవారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్