'పెద్ది' సినిమా నుంచి శివ రాజ్‌కుమార్‌ లుక్ రిలీజ్

రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. నటుడు శివ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లుక్‌ను మూవీ యూనిట్ విడుదల చేశారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్ ‘గౌర్నాయుడు’ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. గ్రేస్‌ఫుల్‌గా, పవర్‌ఫుల్‌గా ఉన్న ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, ‘పెద్ది’గా ఇప్పటికే చరణ్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది.

సంబంధిత పోస్ట్