మరోసారి బిగ్‌ బాస్‌‌కి యాంకర్‌గా శివాజీ

నటుడు శివాజీ 'బిగ్‌ బాస్‌ తెలుగు 10' ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ల టాక్ షో 'బిగ్‌ బాస్ బజ్'కు యాంకర్‌గా వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ 6న ప్రారంభమయ్యే ఈ షో కోసం ఆయన ఒక్కో ఎపిసోడ్‌కు రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. 15 వారాల పాటు సాగే ఈ ఇంటర్వ్యూల ద్వారా శివాజీ మొత్తంగా రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు అందుకోనున్నారని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕