IPL: రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో CSKకు షాక్ తగిలింది. 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(6), సంజూ శాంసన్(6)కే ఔటయ్యారు. ఆపై క్రీజులోకి వచ్చిన ఆయుష్ మాత్రే తొలి బంతికే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ప్రస్తుతం స్కోరు 30/3