వైద్యుల మాటలు వింటే షాక్

‘ఓ మహిళ కుంభమేళాలో స్నానం చేసినప్పుడు, ఆ వాటర్ ముక్కులోకి వెళ్లాయి. దీంతో ఆమెకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ వచ్చింది. ట్రీట్‌మెంట్‌కు రెస్పాండ్ అవ్వకపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచాం.’ అని డాక్టర్ దీప్శిఖా ఘోష్ చెప్పారు. ట్విట్టర్ ఎక్స్‌లో ఆమె చేసిన పోస్ట్‌కు నెటిజన్లు విమర్శిస్తూ ట్వీట్ చేశారు. నీటి కాలుష్యం గురించి నిజాలు చెప్పినందుకు కొంతమంది జూనియర్ డాక్టర్ల నుంచి ఆన్‌లైన్ వేధింపులను ఎదుర్కొన్నట్లు మరో డాక్టర్ ఫిలిప్స్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్