షాకింగ్.. పక్షి కడుపులో నుంచి బయటికొచ్చిన చేప

ప్రపంచంలో ఒక జీవి మరొక జీవికి ఆహారం కాక తప్పదు. అయితే ఒక జీవికి ఆహారమై పొట్టలోకి వెళ్లిపోయి తర్వాత తిరిగి బయటపడడం సాధారణ విషయం కాదు. ప్రస్తుతం అలాంటి ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ హెరాన్ పక్షి సముద్రంలోని ఈల్ చేపను పట్టుకుని మింగేసింది. తర్వాత ఆకాశంలో ఎగురుతుండగా ఈల్ చేప పక్షి పొట్టను చీల్చుకుని బయటపడింది. ఒకతను ఈ అరుదైన ఘటనను కమెరాలో బంధించి ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్