SHOCKING: పంది కాటుకు గురై, రేబీస్‌ వ్యాధితో వ్యక్తి మృతి (వీడియో)

గుజరాత్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. భావ్‌నగర్ జిల్లా ఘోఘా తాలూకా గరీబ్బరా గ్రామంలో రెండున్నర నెలల క్రితం ఓ యువకుడు పంది కాటుకు గురికావడంతో రేబిస్ వ్యాధి సోకింది. ఆ తర్వాత మందులు ఇచ్చినా రేబీస్ తగ్గకపోవడంతో ఆదివారం యువకుడు మృతిచెందాడు. దీంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్