SHOCKING VIDEO: పిల్లలతో ఎస్కలేటర్ ఎక్కుతున్నారా?

తాజాగా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక రైల్వే స్టేషన్ లో ఓ ఫ్యామిలీ స్టేషన్ బయటకి వెళ్లడం కోసం ఎస్కలేటర్ దగ్గరికి వెళ్లారు. అది ఎక్కడానికి బాలుడు భయపడతాడు. దీంతో మహళలు బాలుడి రెండు చేతులు బలవంతగా పట్టుకుని ఎస్కలేటర్ మెట్లు ఎక్కారు. దీంతో వారు బాలుడితో పాటు కింద పడిపోయారు. ఈ ఘటనలో వారికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. దీన్ని గమనించిన ఓ ప్రయాణికుడు వెంటనే వారిని కాపాడాడు. గమనిక: దయచేసి పిల్లలను ఎస్కలేటర్‌పై తీసుకెళ్లకండి.

సంబంధిత పోస్ట్