(SHOCKING VIDEO) కింగ్ కోబ్రాను చేతిలో పట్టుకున్నాడు

పాములను చూస్తే చాలా మంది భయపడతారు. ముఖ్యంగా విషపూరిత కింగ్ కోబ్రా అయితే మరింత భయంకరం. అయితే ఓ వ్యక్తి భారీ కింగ్ కోబ్రాను నిర్భయంగా తన చేతుల్లో పట్టుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఇది ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కస్వన్ షేర్ చేశారు. అతను ‘ఇంత పెద్ద కింగ్ కోబ్రా భారతదేశంలో ఎక్కడ ఉంటుందో తెలుసా? మీరు దీన్ని చూసి ఏం చేస్తారు?’ అంటూ వీడియోకు కామెంట్ చేశారు. మీరు ఓ లుక్కేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్