కింగ్ కోబ్రాతో యువకుడి ఆటలు.. షాకింగ్ వీడియో

సోషల్ మీడియాలో తాజాగా ఓక వీడియో వైరల్ అవుతోంది. ఓ యువకుడు తను కాపాడిన అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను అడవి ప్రాంతంలోకి తీసుకువచ్చి సరదాగా పాముతో ఆడుకున్నాడు. అతను ప్రమాదకరమైన నాగుపామును పట్టుకొని కళ్లకి గ్లాసులు పెట్టుకొని కనిపిస్తాడు. ఈ సమయంలో పాము ఆగ్రహంతో ఊగిపోతూ.. పడకవిప్పి కనిపిస్తుంది. పామును చేతులతో పట్టుకుని పైకి లేపుతూ ఆటలు ఆడాడు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్