ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో హైస్పీడ్ కారు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన టాటా పంచ్ కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.