అమెరికాలోని నార్త్ కరోలినాలో కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. ఒక ఇంట్లో బుధవారం ఉదయం ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అలాగే మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడి కాల్పుల్లో చనిపోయిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం.