టెక్సాస్‌లో కాల్పులు.. ఇద్దరి మృతి (వీడియో)

అమెరికాలోని టెక్సాస్‌లో కారోల్టన్‌లోని ‘కె టౌన్‌ ప్లాజా’ షాపింగ్‌ సెంటర్‌లో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వ్యాపార లావాదేవీల గురించి చర్చిస్తుండగా ఉద్దేశపూర్వకంగానే దుండగుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్