ఫ్లైట్‌లో ప్రియుడితో కనిపించిన శ్రద్ధాకపూర్ (VIDEO)

శ్రద్ధా కపూర్, రచయిత రాహుల్ మోడీతో ప్రేమలో ఉన్నారన్న వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇటీవల విమానయాత్రలో ఇద్దరూ కలిసి కనిపించగా, ఎయిర్‌లైన్ సిబ్బంది రహస్యంగా వీడియో తీశారు. శ్రద్ధా, రాహుల్ సన్నిహితంగా ముచ్చటించడాన్ని చూపించే ఆ వీడియో వైరల్‌గా మారింది. అయితే అనుమతి లేకుండా వీడియో తీయడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇది వ్యక్తిగత గోప్యతకు విఘాతం అని అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్