శ్రేయస్ హాఫ్ సెంచరీ.. ఔట్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. కెప్టెన్ శ్రేయస్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఔట్ అయ్యారు. ఇషాన్ కిషన్(61) 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అభిషేక్(1), సంజూ(4) నిరాశపర్చారు. ప్రస్తుతం క్రీజులో తిలక్(2), నమన్(0) ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 11.5 ఓవర్లలో 123/4 పరుగులు చేసింది. కివీస్ బౌలర్ ఆడమ్ మిల్నే రెండు వికెట్లు, బ్లెయిర్ టక్నర్, నతన్ స్మిత్ తలో వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕