ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమ్ఇండియా కెప్టెన్ గిల్ ఓ రికార్డును బ్రేక్ చేశాడు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. సునీల్ గావస్కర్ 1978/79లో వెస్టిండీస్‌పై 732 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును గిల్ (737) బ్రేక్ చేశాడు. ఆ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ 2016/17లో ఇంగ్లాండ్‌పై 655 పరుగులు, 2017/18లో శ్రీలంకపై 610 పరుగులు, 2018లో ఇంగ్లాండ్‌పై 593 పరుగులు చేశాడు.