కేసీఆర్ పాట ప్లే చేసినందుకు.. యువకుల్ని లాఠీతో కొట్టిన ఎస్ఐ (వీడియో)

TG: హైదరాబాద్ ట్యాంక్ బండ్‌ వద్ద గణేశ్ నిమజ్జనం సందర్భంగా బుధవారం మాజీ సీఎం కేసీఆర్ పాట 'దేఖ్లేంగే' ప్లే చేసిన యువకులపై ఎస్ఐ నరేష్ లాఠీఛార్జ్ చేయడం వివాదాస్పదమైంది. పాట బంద్ చేయాలంటూ యువకులపై దాడి చేసిన ఎస్ఐ, కవరేజ్ కోసం వెళ్లిన రిపోర్టర్ పై కూడా దాడికి యత్నించారు. కేసీఆర్ పాటలు పెడితే కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕