పురుగుల మందు తాగి SI ఆత్మహత్య

TG: కుటుంబ కలహాలతో ఎస్ఐ ఎస్ఐ ఎండి హఫీజ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నర్సంపేటలోని తన నివాసంలో సూసైడ్ చేసుకున్నారు. హఫీజ్‌ చెన్నారావుపేట స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పని చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్