సూసైడ్ నోట్ రాసి ఎస్‌ఐ ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలోని భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని SI గా పనిచేస్తున్న సర్వేష్ సింగ్ (46) నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతదేహం గదిలో ఉచ్చుకు వేలాడుతూ కనిపించింది. అయితే నర్వేష్ సింగ్ కొంతకాలంగా మానసిక ఒత్తిడి, నిద్రలేమి, పని ఒత్తిడితో బాధపడుతున్నట్లు లేఖలో తెలిపారు. తనకు రెండు గంటలు మాత్రమే నిద్ర వస్తుందని, ఇకపై ఒత్తిడిని తట్టుకోలేనని, ఊపిరాడకుండా, భయపడుతున్నానని లేఖలో పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్