కనువిందు చేస్తున్న సైబీరియన్ బాతులు (VIDEO)

ఉత్తరాఖండ్ కోసీ డ్యామ్‌లో సైబీరియన్ బాతులు కనువిందు చేస్తున్నాయి. చలికాలంలో అవి ఇక్కడకు వస్తాయి. అయితే ఈసారి చలికాలం లేటుగా స్టార్ట్ అవడంతో వాటి గుంపు మొత్తం రాలేదని, సైబీరియన్ పక్షుల గుంపులు ఇంకా రావాల్సి ఉందని రామనగర్ అటవీ అధికారి నాయక్ తెలిపారు. వాటి సంరక్షణ కోసం అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్