కర్ణాటకలో కీలక ఘట్టం ముగిసింది. ఇప్పటివరకూ సీఎంగా ఉన్న సిద్ధరామయ్య చివరికి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్ భవన్ సెక్రెటరీకి సమర్పించారు. ఆయనతోపాటూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా అక్కడ ఉన్నారు. నెక్ట్స్ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేవరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఉండనున్నారు.