OTTలోకి సిద్ధార్థ్‌ '3 బీహెచ్‌కే' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ప్రముఖ నటుడు సిద్ధార్థ్‌, శరత్‌కుమార్‌ తండ్రికొడుకులుగా నటించిన సినిమా '3 బీహెచ్‌కే'. ఈ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతోంది. 'అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో'లో శుక్రవారం (ఆగస్టు 1) నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుందని నిర్మాణ సంస్థ శక్తి టాకీస్‌ ప్రకటించింది. తెలుగు, తమిళ్‌ ఆడియో అందుబాటులో ఉంటుందని తెలిపింది. విదేశాల్లో ‘సింప్లీ సౌత్‌’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. జులై 4న ఈ సినిమా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్