సంగారెడ్డి: అనారోగ్యంతో పంచాయతీ కార్యదర్శి మృతి

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సంగపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులను నిర్వహిస్తున్న ఎల్లయ్య (46) అనారోగ్యంతో సోమవారం ఆయన స్వగృహం పెద్దపూర్ లో మరణించడం జరిగింది. ఎల్లయ్య మరణ వార్త విని మండల అధికారులు, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు ఆయనకు నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్