తెలంగాణ ఉద్యమకారుల సభకు పిలుపు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, జూన్ 2న సిద్దిపేటలో జిల్లా ఉద్యమకారుల ఆధ్వర్యంలో సభ నిర్వహించనున్నట్లు ఉద్యమకారులు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యమకారులు ముందుగా రంగదాంపల్లి చౌరస్తాకు చేరుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో వారు సమావేశమయ్యారు.

సంబంధిత పోస్ట్