హుస్నాబాద్లో కలకలం సృష్టించిన దారుణ హత్య.!

హుస్నాబాద్ మండలంలోని కూచనపల్లి గ్రామంలో జరిగిన హత్యోదంతం కలకలం రేపుతోంది. పోలీసుల వివరాలు. గ్రామానికి చెందిన గీకురు నరసయ్య (55)ను ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు గోడ్డలితో నరికారు. భూ తగాదాల వల్ల జరిగిందా? లేక ఇంకేమైనా కారణాలతో హత్య చేశారనే కోణంతో పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్