అగ్నివీర్ ఫలితాల్లో అకాడమీ అభ్యర్థుల విజయ డంకా

గజ్వేల్ పట్టణంలోని ఆజాద్ డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులు అగ్నివీర్ ఆర్మీ నియామకాల ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి విజయం సాధించారు. అకాడమీ చైర్మన్ నీల చంద్రం ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అభ్యర్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకత్వమే ఈ విజయానికి కారణమని ఆయన తెలిపారు. త్వరలో జరగనున్న పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్ నియామక పరీక్షల కోసం జూన్ 5 నుంచి ప్రత్యేక శిక్షణ అందిస్తామని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్