బ్యాంకు సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని డీసీసీబీ బ్యాంకులో సహకార నిధి డిపాజిట్ పథకాన్ని ప్రారంభించారు.