దుబ్బాక ఎస్సైని సన్మానించిన బీజేపీ నాయకులు

సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా కీర్తి రాజ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దుబ్బాక బీజేపీ నాయకుడు శ్రీకాంత్ యాదవ్ ఇతర నాయకులతో కలిసి ఆయనను శాలువా కప్పి సన్మానించారు.

సంబంధిత పోస్ట్