దుబ్బాకలో భూంపల్లి మండల ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా దోర్నాల యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చిట్టాపూర్ గ్రామ కచేరి వద్ద ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధిని రాజ మల్లయ్య మాదిగ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.