దుబ్బాక: అనసూయమ్మ మరణం బాధాకరం: ఎమ్మెల్యే

సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని కాన్గల్ కు చెందిన మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాతృమూర్తి అనసూయమ్మ మరణం చాలా బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బుధవారం కాన్గల్ లో అనసూయమ్మ దశదినకర్మలో పాల్గొని చిత్ర పటానికి నివాళులర్పించారు. అలాగే ఘనపూర్ లో ఇటీవల మరణించిన పుల్లగూర్ల భాగ్యమ్మ, కుంభాల ఇస్తారమ్మ తదితరుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్