సిద్ధిపేట జిల్లా దుబ్బాక రెండవ వార్డులో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు వార్డు మాజీ కౌన్సిలర్ గోనేపల్లి దేవలక్ష్మి సంజీవరెడ్డి కృషితో శనివారం దాసరి మౌనిక దేవరాజ్ కుమారునికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును నాయకులు గోనెపల్లి సంజీవరెడ్డి తదితరులు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.