మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని కలిసిన దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్

హైదరాబాద్ మినిస్టర్ క్వాటర్స్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ధర్మపురి శాసన సభ్యులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోలిపేట ప్రసాద్ రెడ్డి, తాండ్ర విజయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్