దుబ్బాక: గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేసిన కత్తి కార్తీక

దుబ్బాక నియోజకవర్గంలో 8 నెలలు దాటిన గర్భిణీ స్త్రీలకు టీమ్ కార్తీక ఫౌండేషన్ ద్వారా చీర సార్లతో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. శ్రీమంతం కానుక కార్యక్రమంలో భాగంగా దుబ్బాక మున్సిపాలిటీ 20వ వార్డుకి చెందిన రాయని లాస్య గర్భిణి స్త్రీకి చీర సార్లతో న్యూట్రిషన్ కిట్ అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్