సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకులు తునికి సురేష్ గురువారం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, వార్డు అభివృద్ధి కోసం కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నానని, 14వ వార్డు ప్రజలు తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.