దుబ్బాక: 'భద్రత ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు'

వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ భద్రత ప్రమాణాలు పాటించాలని ఎస్సై కీర్తి రాజు ఆదివారం పేర్కొన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలోని మారమ్మ టెంపుల్ దగ్గర వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. గ్రామాలలో శాంతిపరమైనటువంటి చర్యలు జరిగితే వెంటనే పోలీసులను నేరుగా కలవాలని వారి సమస్యలు వెల్లడించాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్