సిద్దిపేట జిల్లా అక్బర్ పేట-భూంపల్లి మండలంను పూర్తిస్థాయి మండలంగా ప్రకటించినందున శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్ లో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర సమాచార, రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.