దుబ్బాక యువకుడు ఆత్మహత్య

దుబ్బాక సమీపంలోని వీరారెడ్డి పల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సిద్దిపేటలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో పనిచేస్తున్న రాజు, వైద్యం పొందుతూ మరణించాడు. అతని మృతికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్