దుబ్బాక తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో భీమా చెక్కు అందజేత

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద చెక్కు పంపిణీ జరిగింది. అచ్చుమాయపల్లి గ్రామానికి చెందిన సోమారపు కిస్టవ్వ అనారోగ్యంతో మరణించగా నామిని భర్త ఎల్లంకి రెండు లక్షలు భీమ చెక్కును బ్రాంచ్ మేనేజర్ చంద్రశేఖర్, ఫీల్డ్ ఆఫీసర్ విజయ్ అకౌంటెంట్, నరేందర్, సిద్దిపేట రూరల్ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం సిబ్బంది, శ్రీనివాస్, సాయి కృష్ణ, రాకేష్ అందజేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕