మాజీ సర్పంచ్‌ను పరామర్శించిన కత్తి కార్తీక

దుబ్బాక మండలం పెద్ద చీకోడు గ్రామ మాజీ సర్పంచ్ తౌడ శ్రీనివాస్ తల్లి తౌడ ముత్తవ్వ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ అక్క శుక్రవారం చికోడు గ్రామంలోని ఆయన నివాసంలోని వారి కుటుంబాన్ని పరామర్శించారు. తల్లి మరణంతో కుంగిపోవద్దాని ధైర్యాన్ని ఇచ్చారు.

సంబంధిత పోస్ట్